India vs New Zealand 1st Test: New Zealand Beat India By 10 Wickets | Take 1-0 Lead

2020-02-24 11

India vs New Zealand 1st Test : New Zealand chased down the target of 9 runs without losing a wicket on Day 4. With That New Zealand Beat India By 10 Wickets and Take 1-0 Lead
#IndiavsNewZealand1stTest
#indvsnz
#NewZealandBeatIndia
#RishabhPant
#TimSouthee
#viratkohli
#AjinkyaRahane
భారత్‎తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను ఫామ్‌ను కొనసాగించిన ఆతిథ్య జట్టు.. టెస్టు మ్యాచ్‌ను సైతం సునాయాసంగా గెలుచుకుంది. నాలుగో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌.. 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ ముందు కేవలం 9 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టపోకుండా ఇంకా ఒకరోజు ఉండేగానే మ్యాచ్‌ను ముగించింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా టీమ్‌ సౌథీ నిలిచాడు. ఇది కివీస్ జట్టుకు 100వ టెస్ట్ విజయం కావడం విశేషం.